భార‌త్ స‌మాచార్, హెల్త్ : మహిళల జీవితంలో మెనోపాజ్‌ అనేది సహజమైన దశ. సాధారణంగా 45–55 ఏళ్ల మధ్య నెలసరి శాశ్వతంగా ఆగిపోతుంది. ఈ సమయంలో అండాశయాల పనితీరు తగ్గడం వల్ల ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ స్థాయులు మారుతాయి. ఫలితంగా శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. కొందరిలో వేడి ఆవిర్లు, రాత్రిపూట చెమటలు, నిద్రలేమి కనిపిస్తే.. మరికొందరిలో చిరాకు, ఆందోళన, ఏకాగ్రత తగ్గడం వంటి సమస్యలు ఎదురవుతాయి. అయితే, ప్రతి మహిళలోనూ లక్షణాలు ఒకేలా ఉండవు.

మెనోపాజ్‌ సమయంలో ఎదురయ్యే ప్రధాన సమస్యల్లో హాట్‌ ఫ్లాషెస్‌,…