భారత్ సమాచార్, లైఫ్ స్టైల్ : ముఖంపై ఉండే అవాంఛిత రోమాలను తొలగించుకోవడానికి చాలామంది మహిళలు ఫేస్ రేజర్లను ఉపయోగిస్తున్నారు. అయితే షేవింగ్ చేసుకుంటే వెంట్రుకలు మునుపటి కంటే మందంగా, నల్లగా పెరుగుతాయనే భయం కూడా చాలామందిలో ఉంది. డెర్మటాలజిస్టుల ప్రకారం ఈ విషయంలో ఆందోళన అవసరం లేదు. మహిళలు సరైన పద్ధతిలో ముఖంపై షేవింగ్ చేసుకోవడం సాధారణంగా సురక్షితమే. అయితే చర్మం స్వభావాన్ని బట్టి జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం.
మాయో క్లినిక్, అమెరికన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీ వెల్లడించిన వివరాల ప్రకారం.. షేవింగ్…



