భారత్ సమాచార్, మెదక్ జిల్లా: జిల్లా ప్రజలందరికీ కలెక్టర్ ప్రతిమా సింగ్ దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి, చీకటిపై వెలుగు సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే దీపావళి పర్వదినం ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. ప్రతి ఇంటా సంతోషాలు వెల్లివిరిసి, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని కోరుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజలందరూ దీపావళి వేడుకలను ఆనందోత్సాహాలతో, ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. పండుగ సంబరాలతోపాటు పర్యావరణ పరిరక్షణకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. అధిక…






