భారత్ సమాచార్, మెదక్ జిల్లా: విమలక్క 50 ఏళ్ల కళా, సాంస్కృతిక ప్రస్థానాన్ని పురస్కరించుకొని ఈ నెల 26, 27, 28 తేదీల్లో 50 గంటల పాటు ప్రజా కళా జాతర నిర్వహించనున్నట్లు రైతు కూలీ సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడు బోనాల స్వామి తెలిపారు. సోమవారం మెదక్ జిల్లా కేంద్రంలోని గుల్షన్ క్లబ్ వద్ద ప్రజా సంఘాల నాయకులతో కలిసి ప్రజా కళా జాతర పోస్టర్‌ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా బోనాల స్వామి మాట్లాడుతూ.. విమలక్క ఐదు దశాబ్దాల కళా,…