భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: బీజేపీలో వేగంగా ఎదుగుతూ సముచిత స్థానం సంపాదించుకున్న అంబన్న కొత్త బాధ్యతలు చేపట్టారు. ఆలూరు నుంచి అమరావతి వరకూ ఆయన రాజకీయ ప్రయాణం గుర్తించదగ్గదిగా నిలిచింది. తాజాగా బీజేపీ (ఓబీసీ) మీడియా రాష్ట్ర కో-కన్వీనర్‌గా ఆయనను నియమిస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది. జర్నలిజం రంగంలో ప్రత్యేక గుర్తింపు పొందిన అంబన్న హాలహర్వి మండలం నుంచి ఈనాడు విలేకరిగా తన ప్రయాణం ప్రారంభించారు. అనంతరం ఆలూరు అసెంబ్లీ, ఆదోని డివిజన్, కర్నూలు జిల్లా ఈనాడు, ఈటీవీ2లో సుదీర్ఘకాలం సేవలందించారు.…
బీజేపీలో అంబన్నకు మరో కీలక పదవి
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి

