భారత్ సమాచార్.నెట్, ఢిల్లీ: బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ రిలీజ్ చేసింది. రెండు విడతల్లో బిహార్ ఎన్నికలు జరగనున్నట్లు ఈసీ వెల్లడించింది. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఏర్పాటు చేసిన ఈసీ ప్రెస్ మీట్‌లో బీహార్ ఎన్నికలకు సంబంధించిన వివరాలను చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ వెల్లడించారు. తొలి విడత పోలింగ్ నవంబర్ 6న, రెండో విడత పోలింగ్ నవంబర్ 11న నిర్వహించనున్నట్లు తెలిపారు.

 

అలాగే ఓట్ల లెక్కింపు ప్రక్రియ నవంబర్ 14న జరగనుందని పేర్కొన్నారు. ప్రతి పోలింగ్…