భారత్ సమాచార్, జాబ్స్ అడ్డా ;

ఆంధ్రప్రదేశ్ డిగ్రీ కోర్సుల్లో2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాలకు సంభందించిన నోటిఫికేషన్ ను విద్యాశాఖ అధికారులు తాజాగా విడుదల చేశారు. రాష్ట్రంలో ఈ నోటిఫికేషన్ ద్వారా ఆర్ట్స్,సైన్స్, సోషల్సైన్సెస్,కామర్స్, మేనేజ్ మెంట్, కంప్యూటర్ అప్లికేషన్స్ అండ్ సోషల్వర్క్, ఆనర్స్ వంటి డిగ్రీ కోర్సుల్లో సీట్లను భర్తీచేయనుంది. ప్రభుత్వ, అటానమస్, ప్రైవేటు ఎయిడెడ్ ప్రైవేటు అన్ ఎయిడెడ్, ప్రైవేటు అటానమస్ కళాశాలల్లోని వివిధ కోర్సుల్లో ఆన్లైన్ ద్వారా ప్రవేశాలు కల్పించనుంది. జూలై 2వ తేదీ నుంచి 10వ తేదీ…