భారత్ సమాచార్, వనపర్తి జిల్లా: వనపర్తి పట్టణంలోని దాచే లక్ష్మయ్య ఫంక్షన్ హాల్ లో ఎమ్మార్పీఎస్, వికలాంగుల హక్కుల పోరాట సమితి(VHPS), అనుబంధ సంఘాల విస్తృతస్థాయి సమావేశాన్ని కొమ్ము చెన్నకేశవులు మాదిగ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా జిల్లా ఇన్చార్జి టైగర్ జంగయ్య మాదిగ పాల్గొని మాట్లాడుతూ.. ఈ నెల మొత్తం తెలంగాణ రాష్ట్ర జిల్లా వ్యాప్తంగా మహోద్యమంతో పెన్షన్ దారుల సత్తాను ప్రభుత్వానికి చాటి చెప్పుతామన్నారు. వికలాంగులు, చేయూత పెన్షన్ దారుల పెన్షన్ల పెంపు కోసం కాంగ్రెస్ ప్రభుత్వంపై తాడోపేడో…
పెన్షన్ల పెంపు కోసం రేవంత్ సర్కార్‌పై యుద్ధమే: టైగర్ జంగయ్య
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




