భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా : గీత కార్మికుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం, సమస్యల పరిష్కారం కోసం కల్లు గీత కార్మిక సంఘం (KGKS) ఆధ్వర్యంలో చేపట్టిన “అమరుల యాదిలో.. గీతన్నల చైతన్య యాత్ర” సోమవారం ఇనుగుర్తి మండల కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఇనుగుర్తి కల్లు గీత కార్మిక సొసైటీ అధ్యక్షుడు ఉమ్మగాని మల్లయ్య ఆధ్వర్యంలో కేజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీ రమణ సంఘం జెండాను ఆవిష్కరించారు. అనంతరం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి, గౌడ సమాజ సేవకుడు దివంగత గండు ఐలయ్య…
ప్రభుత్వ హామీలను వెంటనే అమలు చేయాలి
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




