భారత్ సమాచార్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా: కాలనీల్లో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయడంపై MP ఈటల రాజేందర్ దృష్టి సారించారు. స్థానికులు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకురావడంతో వెంటనే స్పందించి, సంబంధిత అధికారులతో మాట్లాడి పనులు ప్రారంభించాలని ఆదేశించారు.

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసర మండలం చీరాల పరిధిలోని ఇందిరమ్మ కాలనీలో ఏర్పాటు చేసిన చిల్డ్రన్ పార్క్, ఓపెన్ జిమ్‌ను MP ఈటల రాజేందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కాలనీ అభివృద్ధి, స్థానికుల అవసరాలకు సంబంధించిన అంశాలపై…