భారత్ సమాచార్, జాబ్స్ అడ్డా ;
టెట్, మెగా డిఎస్సీ అభ్యర్థుల అభ్యర్థన మేరకు పరీక్షల కోసం సన్నద్ధం అవ్వడానికి మరింత సమయం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 16,347 పోస్టుల భర్తీకి మెగా డిఎస్సీ ఫైల్ పై సీఎం చంద్రబాబు తొలి సంతకం చేసిన విషయం తెలిసిందే. హామీ మేర ఈ మొత్తం ప్రక్రియ ను ఆరు నెలల్లో పూర్తి చేసేందుకు రంగం సిద్ధం చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.…




