భారత్ సమాచార్.నెట్, కర్నూలు: విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు ఎంతగానో తోడ్పడతాయని జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి పేర్కొన్నారు. శనివారం స్థానిక టౌన్ మోడల్ ఉన్నత పాఠశాలలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్‌ను ఆమె ప్రారంభించారు.
ఈ సందర్భంగా విద్యార్థులు రూపొందించిన వివిధ ప్రయోగాలు, నమూనాలను కలెక్టర్ ఆసక్తిగా పరిశీలించి వారిని అభినందించారు. చిన్ననాటి పరిశోధనా దృక్పథమే భవిష్యత్తులో గొప్ప ఆవిష్కరణలకు పునాది అని, పిల్లల ప్రతిభను గుర్తించి తల్లిదండ్రులు ప్రోత్సహించాలని ఆమె…
విద్యార్థుల సృజనాత్మకతకు వైజ్ఞానిక ప్రదర్శనలు తోడ్పాటు..



