భారత్ సమాచార్, విద్య ;
ఆంధ్రప్రదేశ్ లో పాలిసెట్ తుది దశ కౌన్సెలింగ్ ముగిసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికి కొన్ని కళాశాలల్లో మిగిలిన సీట్లను స్పాట్ అడ్మిషన్ ద్వారా భర్తీ చేయనున్నట్టు సాంకేతిక విద్యా శాఖ సంచాలకులు, అడ్మిషన్ల కన్వీనర్ తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో మిగిలిన సీట్లను పాలిసెట్ అర్హత సాధించినా, అర్హత లేని అభ్యర్థులతో ఆయా పాలిటెక్నక్ ల స్థాయిలో భర్తీ చేస్తామని కన్వీనర్ తెలియజేశారు. ఇప్పుడు పాలిటెక్నిక్ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు ఖాళీ సీట్ల…


