భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమా లో రాంబాయిగా అలరించిన తేజస్వి రావు (Tejaswi Rao) రాజమహేంద్రవరం (రాజమండ్రి) అమ్మాయే తెలుసా? ఆమె గురించి కొన్ని విషయాలు మీ కోసం. రాజమండ్రిలో 1993లో పుట్టింది తేజస్వి. ‘పెళ్లి చూపులు ఫర్ ద 12త్ టైమ్’ అనే షార్ట్ ఫిల్మ్‌తో నటనలో అడుగుపెట్టింది. ఐదేళ్ల పాటు లఘు చిత్రాల్లో నటించింది. పెళ్లికూతురు విత్ మెనీ డౌట్స్, లవ్‌స్టోరీ ఇన్ రాజమండ్రి, కేరళ కుట్టి, మాస్ గాడి క్లాస్ పిల్ల తదితర షార్ట్ ఫిల్మ్స్…
Tejaswi Rao: ‘రాంబాయి’ మన తెలుగు అమ్మాయే!



