భార‌త్ స‌మాచార్.నెట్, మెదక్: ఉపాధ్యాయుడిని కత్తితో బెదిరించి, నగదు, మొబైల్ ఫోన్ దోచుకున్న కేసులో ముగ్గురు పాత నేరస్తులను అరెస్ట్ చేసినట్లు తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ తెలిపారు. నర్సాపూర్ పోలీస్ స్టేషన్‌లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు. కొల్చారంలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న కిష్టయ్యను గత గురువారం రోజు ఉప్పరి సాయికుమార్, గొలుసుల కుమార్, అనిల్ అనే ముగ్గురు వ్యక్తులు ఆటో ఎక్కించుకున్నారు. నర్సాపూర్-తూప్రాన్ రహదారిలో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి, కత్తితో బెదిరించి రూ.1200 నగదు,…