భారత్ సమాచార్, భద్రాద్రి జిల్లా: దీపావళి సందర్భంగా టపాసులు అమ్మే వ్యాపారస్తులు, ఇళ్లలో టపాసులు పేల్చే ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని ఈ బయ్యారం వర్తక సంఘం అధ్యక్షులు సురేష్ తెలియజేశారు. ఆదివారం సాయంత్రం ఈ బయ్యారం క్రాస్ రోడ్ లో వర్తక సంఘం సభ్యులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు . టపాసులు దుకాణదారులు పోలీసులు, ఫైర్ సిబ్బంది సూచించిన నియమ నిబంధన తప్పనిసరిగా పాటించాలన్నారు. కచ్చితంగా టపాసులోనే ప్రదేశాల్లో డ్రమ్ము నీళ్లు, ఇసుక ఉంచుకోవాలన్నారు. ప్రతి ఒక్క దుకాణాల దారుడు…