భారత్ సమాచార్.నెట్, సంగారెడ్డి: పల్స్ పోలియో చుక్కల మందు వేసే మొదటి రోజు కార్యక్రమం జిల్లాలో విజయవంతమైందని జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య ప్రకటించారు. 0-5 సంవత్సరాల లోపు పిల్లల్లో 97.11% మందికి (సుమారు 1,86,147 మందికి) చుక్కలు వేశారు. ఈ కార్యక్రమంలో 4వేల మందికి పైగా వైద్య, అంగన్వాడీ, ఆశా సిబ్బంది పాల్గొన్నారు.

అమీన్‌పూర్ మున్సిపాలిటీలో స్టాక్ లేదన్న ప్రచారంలో వాస్తవం లేదని కలెక్టర్ ఖండించారు. అంచనా కంటే 1500 డోసులు అధికంగా సరఫరా చేసినట్లు…