భారత్ సమాచార్.నెట్, భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాస్థాయి ‘సదరన్ ఇండియా సైన్స్ డ్రామా కాంపిటీషన్స్’లో పాల్వంచ త్రివేణి పాఠశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. ‘గ్రీన్ టెక్నాలజీ’ (పర్యావరణ అనుకూల సాంకేతికత) అనే ఆకర్షణీయమైన థీమ్‌తో ప్రదర్శించిన సైన్స్ స్కిట్‌కు వీరు ప్రథమ బహుమతి సాధించి, జిల్లాకే గర్వకారణంగా నిలిచారు. ఈ విజయంతో విద్యార్థులు శుక్రవారం హైదరాబాద్‌లో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించారు. త్రివేణి విద్యాసంస్థల డైరెక్టర్ డాక్టర్ గొల్లపూడి వీరేంద్ర చౌదరి సహా యాజమాన్యం, విజేత విద్యార్థులను, వారి గైడ్ టీచర్‌ను…
రాష్ట్రస్థాయి సైన్స్ డ్రామా పోటీలకు విద్యార్థుల ఎంపిక
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి
Advertisementప్రాయోజిత ప్రకటన చూడండి ↗




