భారత్ సమాచార్, మంచిర్యాల జిల్లా: భూ భారతి కింద వచ్చిన ధరఖాస్తుల పరిష్కారం త్వరగా పూర్తి చేయాలని అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య సూచించారు. బుధవారం తాండూర్ తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారానికి హైకోర్టు అనుమతి ఇచ్చినందున ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హత ఉన్న దరఖాస్తులను సిద్ధం చేసుకోవాలని, ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు రాగానే పరిష్కరించాలని, ఆసైన్డ్ భూములకు పట్టాల కోసం వచ్చిన దరఖాస్తులలో అర్హుల జాబితా సిద్ధం చేయాలని అడిషనల్ కలెక్టర్ సూచించారు.అయన వేంట తహశీల్దార్ జ్యోత్స్న, డిప్యూటీ తహశీల్దార్…
భూ భారతి ధరఖాస్తుల పరిష్కారం త్వరగా పూర్తి చేయాలి
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి
Advertisementప్రాయోజిత ప్రకటన చూడండి ↗




