భారత్ సమాచార్.నెట్, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆటో డ్రైవర్లకు ఆర్థిక చేయూతతో పాటు సాంకేతిక సహకారాన్ని అందించేందుకు కీలక ప్రకటన చేశారు. శుక్రవారం విజయవాడ సింగ్‌నగర్‌లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో ‘ఆటో డ్రైవర్ సేవలో’ పథకాన్ని ప్రారంభించిన అనంతరం, డ్రైవర్ల కోసం ఉబర్ తరహా మొబైల్ యాప్‌ను తయారు చేసి, బుకింగ్‌లు వచ్చేలా చేస్తామని ప్రకటించారు. ఈ యాప్ ద్వారా డ్రైవర్లు ఆటో స్టాండ్‌ల వద్ద పడిగాపులు పడే అవసరం లేకుండా సాంకేతికత ద్వారా సహకారం అందిస్తామని సీఎం స్పష్టం…
ఊబర్ తరహా యాప్ తెస్తాం – సీఎం చంద్రబాబు
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి

