భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: కొంతమంది భోజన ప్రియులు చికెన్‌ను రోజుకు ఒకటి కంటే ఎక్కువ సార్లు తినేందుకు ఇష్టపడతారంటే అతిశయోక్తి కాదు. ఒక్కోసారి భోజనం చేశాక వండిన చికెన్ మిగిలిపోతుండడంతో దీనిని రిఫ్రిజిరేటర్‌లో పెడతారు. అలా మిగిలిన చికెన్‌ను ఫ్రీజ్‌లో ఎన్ని రోజులు పెట్టి తినవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
వండిన చికెన్‌ను రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేసేటప్పుడు పాటించాల్సిన అంశాలు:
పచ్చి చికెన్‌ను ఒకటి లేదా రెండురోజుల వరకు రిఫ్రిజిరేటర్‌లో ఉంచవచ్చని, అంతకన్నా ఎక్కువ రోజులు నిల్వ చేయకూడదని యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ (USDA) సంస్థ తెలిపింది. రెండు రోజులకుమించి పచ్చి చికెన్‌ను రిఫ్రిజిరేటర్‌లో ఉంచితే ఆరోగ్య సమస్యలు తలెత్తె అవకాశం ఉందని పేర్కొంది. వండిన చికెన్‌ను మూడు నాలుగు రోజుల వరకు ఫ్రిజ్‌లో ఉంచవచ్చని, చికెన్‌ను ఒక రోజు ఉడికించి ఫ్రిజ్‌లో ఉంచగలిగితే, నాలుగురోజుల వరకు మళ్లీ వేడి చేయాల్సిన అవసరం లేదు. ఈ వంటకం చెన్నైకి చెందినది. ఇందులో అల్లం, నిమ్మకాయ, ఎర్ర మిరపకాయలు,వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో మ్యారినేట్ చేసిన డీప్-ఫ్రైడ్ చేసిన చికెన్ ఉంటుంది. వండిన చికెన్‌ను రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేసేటప్పుడు గాలి చొరబడని కంటైనర్‌ను ఉపయోగించాలి. వీలైతే గాజు టిఫిన్ బాక్స్‌ను ఉపయోగించడం ఉత్తమం. వండిన చికెన్‌ను ఎక్కువసేపు ఉంచాలనుకుంటే, ఫ్రీజర్ బ్యాగ్‌ను ఉపయోగించవచ్చు. వండిన చికెన్‌ను రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేసేటప్పుడు గాలి చొరబడని కంటైనర్‌ను ఉపయోగించాలి. వీలైతే గాజు టిఫిన్ బాక్స్‌ను ఉపయోగించడం మంచిది. వండిన చికెన్‌ను రిఫ్రిజిరేటర్ నుంచి తీసిన వెంటనే వేడి చేయకూడదు. ఆహారం కొద్దిగా చల్లబడిన తర్వాత వేడి చేయాలి. రిఫ్రిజిరేటర్‌లో నిల్వచేసిన చికెన్‌ను మళ్లీ మళ్లీ వేడి చేయకూడదు.