భారత్ సమాచార్, భద్రాద్రి జిల్లా: కరకగూడెం మండలం తాటిగూడెం గ్రామంలో గల ఆదివాసీ కుటుంబం కొమరం నాగేశ్వరావు మరణించారు. అతడికి భార్య, ముగ్గురు ఆడపిల్లలు అని తెలిసి చలించిపోయిన వెంకటాపురం గ్రామం ఆదివాసీ యువకులు రూ. 6100/- ఆర్థిక సహాయాన్ని గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ఆ కుటుంబంకు అందించి కుటుంబానికి అండగా నిలిచారు. వీరి సహృదయాన్ని చూసి ఆ గ్రామ పెద్దలు అభినందించారు. ఇకముందు కూడా ఇలాంటి అవాంఛనీయ ఘటన జరిగినచో ప్రతి ఆదివాసీ యువత ముందుండాలని ఈ సందర్బంగా గ్రామస్తులు తెలిపారు. ఈ…
వెంకటాపురం ఆదివాసీ యువత ఆధ్వర్యంలో వితరణ
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి
Advertisementప్రాయోజిత ప్రకటన చూడండి ↗




