August 22, 2025 2:42 am

Email : bharathsamachar123@gmail.com

Breaking

Vinoo Mankad: భారత మాజీ క్రికెటర్ వినూ మన్కడ్ వర్థంతి

భారత్ సమాచార్, న్యూఢిల్లీ: భారత మాజీ క్రికెటర్ వినూ మన్కడ్ ఏప్రిల్ 12, 1917లో జన్మించారు.  భారత మాజీ క్రికెట్ ఆటగాడు. భారతదేశం తరఫున ఇతను 44 టెస్టులు ఆడి 31.47 సగటుతో 2109 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు ఉన్నాయి. వినూ మన్కడ్ ఆగష్టు 21, 1978లో మరణించారు. నేడు ఆయన వర్థంతి.

Share This Post