భారత్ సమాచార్, హైదరాబాద్: హీరోయిన్ భూమికా చావ్లా నేడు బర్త్ డే. హిందీ, తమిళ చిత్రాలతోపాటు ప్రధానంగా తెలుగు సినిమాల్లో ఆమె నటనతో తనకుంటూ ప్రత్యేక గుర్తింపు పొందింది. భూమిక ఖుషి, ఒక్కడు, సింహాద్రి, జై చిరంజీవ, తదితర తెలుగు సినిమాల్లో నటించారు.
Share This Post