భారత్ సమాచార్ స్పోర్ట్స్ : టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను ఓడించి విజేతగా నిలిచిన భారత్.. మరోసారి ఆ జట్టుతో తలపడేందుకు సిద్ధమైంది. ఈసారి కివీస్ సొంతగడ్డపై ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్ జరగనుంది. అక్టోబర్ 22న క్రైస్ట్‌చర్చ్‌లో తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. న్యూజిలాండ్‌లోని పిచ్‌లు, వాతావరణ పరిస్థితులు భారత బ్యాటర్లకు కొత్త సవాళ్లు విసరొచ్చు. ఈ సిరీస్ తర్వాత ఇరు జట్లు వన్డేలు, టెస్టుల్లోనూ తలపడనున్నాయి.
పేస్ బౌలింగ్‌తో పరీక్ష : భారత ఉపఖండంతో పోలిస్తే న్యూజిలాండ్‌లోని కొన్ని మైదానాలపై పేసర్లకు…


