భారత్ సమాచార్, స్పోర్ట్స్ : భారత క్రికెట్ దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్ తనయుడు ఆర్యవీర్ సెహ్వాగ్ తనదైన ఆటతీరుతో క్రికెట్ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నాడు. తండ్రిలాగే దూకుడైన బ్యాటింగ్‌తో ఇప్పటికే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న అతడిని అభిమానులు సెహ్వాగ్‌తో పోలుస్తున్నారు. అయితే ఈ పోలికలపై ఆర్యవీర్ ఆసక్తికరంగా స్పందించాడు. తాను 'సెహ్వాగ్ 2.0'గా గుర్తింపు పొందేందుకు క్రికెట్‌లోకి రాలేదని, తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించడమే లక్ష్యమని స్పష్టం చేశాడు.
తండ్రితో పోలికలు రావడం సహజమేనని, కెరీర్ ప్రారంభంలోనే ఈ విషయాన్ని అర్థం చేసుకున్నానని ఆర్యవీర్…


