భార‌త్ స‌మాచార్, అమ‌రావ‌తి : అనంతపురం జిల్లా తాడిపత్రిలో రాజకీయ వర్గ విభేదాలు మరోసారి హింసాత్మకంగా మారాయి. స్థానిక ఎన్నికల నేపథ్యంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నివాసంపై శుక్రవారం గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడినట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ ఘటనతో పట్టణంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇంటిపై రాళ్లు రువ్వడంతో పాటు పార్కింగ్‌లో ఉన్న వాహనాలను ధ్వంసం చేసి నిప్పంటించినట్లు సమాచారం.

దాడి సమయంలో ఇంటి కిటికీల అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసమైనట్లు తెలుస్తోంది. సుమారు 10 స్కార్పియో వాహనాలు, 20…