భారత్ సమాచార్, మెదక్ జిల్లా: గన్యా తండా గ్రామపంచాయతీకి సంబంధించిన 204 భూముల పట్టాల సమస్యను పరిష్కరించాలని కోరుతూ గ్రామ ప్రజలు, నాయకులు ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో సోమవారం మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్‌ను కలిసి తమ సమస్యను వివరించారు.
204 భూములకు పట్టాలు మంజూరు చేసి సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించాలని గ్రామ ప్రజలు కలెక్టర్‌ను కోరారు. ఈ భూములకు పట్టాలు లభిస్తే రైతులు తమ పంటలను స్వయంగా విక్రయించుకోవడంతో పాటు రైతు బంధు, రైతు బీమా, యూరియా, ఇతర…






