భారత్ సమాచార్, సూర్యాపేట జిల్లా: తుంగతుర్తి మండలం కరివిరాల గ్రామంలో బజరంగ్ యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి మహోత్సవ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. జై బజరంగ్ యూత్ ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 8వ రోజు స్వామివారికి ఉండ్రాళ్ల మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా అర్చకులు వాస్తు మాధవ్ మాట్లాడుతూ.. గణపతికి శిరస్సు పెట్టిన అనంతరం పార్వతి దేవి తొలిసారిగా ఉండ్రాళ్లను నైవేద్యంగా…






