భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: అమెరికా విదేశీ పర్యటన ముగించుకొని స్వదేశానికి తిరిగి వచ్చిన ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావును జిల్లా గౌడ సంఘం నాయకులు కలిశారు. సోమవారం ఆయన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావును మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా జిల్లా గౌడ సంఘం నాయకులు ఎమ్మెల్సీ రవీందర్ రావుకు స్వాగతం పలికి, ఆయన విదేశీ పర్యటన విజయవంతంగా ముగించుకొని తిరిగి వచ్చిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఐక్య గౌడ సంఘాల…






