భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: మండలంలోని చిన్ననాగారం గ్రామంలో స్టూడెంట్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మట్టి గణపతి ఆలయం వద్ద ‘ఇరుముడి’ సినిమా 4కె లేజర్ సినిమా టిక్ వెర్షన్‌ను ప్రదర్శించారు. ఈ సినిమా ప్రదర్శనకు భక్తులు, ప్రేక్షకులు అధిక సంఖ్యలో హాజరై వీక్షించారు.

అయ్యప్ప మాలధారణ పవిత్రత, తండ్రి–కూతుళ్ల మధ్య ఉండే వాత్సల్యం, అమ్మాయిల పట్ల ఆకతాయిల వ్యవహారశైలిపై సినిమా అందించిన సందేశం భక్త ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు ఆలోచింపజేసింది. భక్తి, కుటుంబ అనుబంధాలు, సామాజిక అంశాలను ప్రతిబింబించేలా సినిమా…