భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: మహబూబాబాద్ ప్రజలకు ఈదుల పూసపల్లి చెరువు అద్భుతమైన విహార స్థలంగా మారుతోందని ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు అన్నారు. కాళోజీ వాకర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి మేరకు ఆయన మంగళవారం ఉదయం మహబూబాబాద్‌లోని ఈదుల పూసపల్లి చెరువు, పరిసర ప్రాంతాలను సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ కొనసాగుతున్న పర్యాటక అభివృద్ధి పనులను పరిశీలించారు.

170 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో పర్యాటక అభివృద్ధి

అటవీ శాఖ ఆధ్వర్యంలో సుమారు 170 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో చేపడుతున్న పర్యాటక అభివృద్ధి పనులు…