భారత్ సమాచార్, మెదక్ జిల్లా: ట్రేడ్ లైసెన్స్, ఇంటి పన్నులు, డబుల్ బెడ్రూం ఇళ్లతో పాటు పట్టా సర్టిఫికెట్ల జారీకి సంబంధించి కొందరు వ్యక్తులు ప్రజలకు ఫోన్ చేసి ఆన్‌లైన్ ద్వారా డబ్బులు చెల్లించాలని కోరుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని నర్సాపూర్ పురపాలక సంఘం కమిషనర్ సాయికుమార్ తెలిపారు.
మున్సిపల్ కార్యాలయం నుంచి ఫోన్లు చేయడం లేదు
ఆన్‌లైన్ చెల్లింపులు చేయాలంటూ నర్సాపూర్ పురపాలక సంఘం కార్యాలయం నుంచి ప్రజలకు ఎలాంటి ఫోన్ కాల్స్ చేయడం లేదని కమిషనర్ స్పష్టం చేశారు. ఈ…






