భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: స్వచ్ఛతపై మండల కేంద్రం ఇనుగుర్తిలోని బాలికల గురుకుల విద్యాలయంలో విద్యార్థినులకు మంగళవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ తమ్మడపల్లి కుమార్ మాట్లాడుతూ పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన సమాజాన్ని సాధించవచ్చని అన్నారు.
తడి, పొడి చెత్తను వేరు చేయాలి
జిల్లా పంచాయతీ అధికారి రేవంత్, స్వచ్ఛ భారత్ మిషన్ జిల్లా కోఆర్డినేటర్ రవికుమార్ మాట్లాడుతూ.. చెత్త ఉత్పత్తి అయ్యే చోటే తడి చెత్త, పొడి చెత్తను వేర్వేరుగా ఉంచేలా భారత ప్రభుత్వం ప్రత్యేక విధానాన్ని రూపొందించినట్లు తెలిపారు. ప్రతి…






