భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఇనుగుర్తి మండలంలోని మీట్యా తండా జీపీ పరిధి మర్రికుంట తండాలో గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని మహాన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. స్వామివారి సన్నిధిలో సేవాలాల్ యూత్ ఆధ్వర్యంలో మహాన్న ప్రసాద వితరణ చేపట్టారు.
సుమారు 500 మందికి అన్నప్రసాదం
ఈ సందర్భంగా తండావాసులతో పాటు పరిసర తండాల నుంచి వచ్చిన ప్రజలకు సుమారు 500 మందికి అన్నప్రసాదాన్ని వితరణ చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు.
ఈ…






