భారత్ సమాచార్, హైదరాబాద్:

మేషం

దైవదర్శనాలు చేసుకుంటారు. వృథా ఖర్చులను అదుపులో ఉంచుకోవడం మంచిది. వృత్తి, వ్యాపారాలు సాదాసీదాగా సాగుతాయి. అనారోగ్య సమస్యలు కొంత ఇబ్బంది పెట్టవచ్చు. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది.

వృషభం

సంతానం పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితుల నుంచి శుభవార్తలు అందుతాయి. చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. ఆలయాలను సందర్శిస్తారు. నూతన వాహన యోగం ఉంది. వృత్తి, వ్యాపారాలు…