భారత్ సమాచార్, వ్యవసాయం : బంగారాన్ని తాకట్టు పెట్టి వ్యవసాయ రుణాలు తీసుకునే రైతులకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక మార్గదర్శకాలను ప్రతిపాదించింది. ప్రాధాన్యత రంగ రుణాల (Priority Sector Lending – PSL) నిబంధనలను సమీక్షిస్తూ నవంబర్ 5న కొత్త ముసాయిదా విడుదల చేసింది. వ్యవసాయ రుణాలను కేవలం తాకట్టు పెట్టిన బంగారం విలువ ఆధారంగా మంజూరు చేయకూడదని స్పష్టం చేసింది. రైతులు సాగు అవసరాల కోసం ఎంత రుణం తీసుకోవాల్సి ఉందో, పంటల సాగుకు అవసరమైన ఆర్థిక…
రైతుల గోల్డ్ లోన్లపై ఆర్బీఐ కీలక ప్రతిపాదనలు..
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి
Advertisementప్రాయోజిత ప్రకటన చూడండి ↗





