భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: గణపతి నిమజ్జన ఉత్సవాలను ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటలలోగా ముగించాలని ఎస్సై పి. నరేష్ ఆయా గ్రామాల సర్పంచులు, వివిధ పార్టీల నాయకులు, వినాయక ఉత్సవ కమిటీల బాధ్యులకు సూచించారు.

ప్రశాంతంగా నిమజ్జనాలు నిర్వహించాలి

మండల కేంద్రంలో ఈ మేరకు వివిధ గ్రామాల సర్పంచులు, వివిధ పార్టీల నాయకులు, వినాయక ఉత్సవ కమిటీల బాధ్యులతో తహసీల్దార్ సుంకరి శ్రీనివాసులు ఆధ్వర్యంలో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ వినాయక నిమజ్జనాలను…