భారత్ సమాచార్, మెదక్ జిల్లా: రామాయంపేట మాజీ జెడ్పీటీసీ, మెదక్ ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ కీర్తిశేషులు శ్రీ చంద్ర రమేష్ రెడ్డి ఆరో వర్ధంతిని పురస్కరించుకొని ఆయన జ్ఞాపకార్థం లక్ష్మీపూర్ స్టేజి వద్ద ప్రయాణికుల సౌకర్యార్థం నాలుగు సిట్టింగ్ చైర్లను ఏర్పాటు చేశారు. రామాయంపేట మండల టీఆర్ఎస్ నాయకులు బోయిన స్వామి తన సొంత నిధులతో ఈ చైర్లను ఏర్పాటు చేశారు.

ప్రయాణికులకు ఉపయోగపడేలా సిట్టింగ్ చైర్లు

లక్ష్మీపూర్ స్టేజి వద్ద బస్సులు, ఇతర వాహనాల కోసం వేచి ఉండే ప్రయాణికులకు…