భారత్ సమాచార్, మెదక్ జిల్లా: ప్రతి విద్యార్థి చిన్ననాటి నుంచే చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలని, రాజ్యాంగం కల్పించిన హక్కులతో పాటు పౌరులుగా తమ బాధ్యతలను కూడా తెలుసుకోవాలని న్యాయ సేవాధికార సంస్థ ప్రతినిధులు సూచించారు. చట్టాలపై అవగాహన ఉన్నప్పుడే అన్యాయాన్ని ఎదుర్కొని, సమాజంలో బాధ్యతాయుత పౌరులుగా ఎదగగలరని తెలిపారు.

జాతీయ న్యాయ సేవా దినోత్సవ వారోత్సవాలను పురస్కరించుకుని మెదక్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు రెడ్డిపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్‌లో న్యాయ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా…