భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: మామునూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రజా పాలనకు ఆద్యుడైన సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెట్టాలని గౌడ యువజన సంఘం ఇనుగుర్తి మండల అధ్యక్షుడు మద్దెల సుధాకర్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ గోల్కొండ ప్రజల ఆత్మగౌరవం కోసం 350 ఏళ్ల క్రితమే నైజాం నియంతృత్వ ముస్లిం పాలకులను ఎదురించి, గోల్కొండలో ప్రజారాజ్యానికి శ్రీకారం చుట్టిన సర్దార్ సర్వాయి పాపన్న పేరు మామునూరు విమానాశ్రయానికి పెట్టడం అన్ని విధాలా సముచితమని ఆయన పేర్కొన్నారు.

పాపన్న చరిత్రను గుర్తు చేసిన…