భారత్ సమాచార్, మెదక్ జిల్లా: రామాయంపేట సబ్‌స్టేషన్ పరిధిలో విద్యుత్ సరఫరా సమస్యలు రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయని బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు రాగి రాములు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా లో వోల్టేజీ సమస్య కారణంగా ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతుండటంతో రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. వ్యవసాయానికి కీలకమైన సమయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడటంతో పంటలకు నీరు అందించలేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.

లో వోల్టేజీతో రైతులకు కష్టాలు

రామాయంపేట సబ్‌స్టేషన్ పరిధిలో లో వోల్టేజీ సమస్య…