భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్ పట్టణంలోని హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో ఆహార నాణ్యతను పరిశీలించేందుకు సంబంధిత అధికారులు వెంటనే తనిఖీలు నిర్వహించాలని CPM నర్సాపూర్ డివిజన్ కార్యదర్శి కడారి నాగరాజు డిమాండ్ చేశారు. ప్రజలకు నాణ్యమైన ఆహారం అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. ఈ సమస్యపై CPM పార్టీ ఆధ్వర్యంలో RDOకు వినతిపత్రం అందజేశారు.

ఆహార నాణ్యతపై ఆందోళన

నర్సాపూర్ పట్టణంలోని కొన్ని హోటళ్లలో నాణ్యత లేని ఆహార పదార్థాలు విక్రయిస్తున్నారనే ఆరోపణలు…