భారత్ సమాచార్, మెదక్ జిల్లా: రామాయంపేట మండలం కాట్రియాల తండాలో నెలకొన్న లో వోల్టేజ్ విద్యుత్ సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టారు. రైతులు, స్థానిక ప్రజాప్రతినిధులు తమ సమస్యను మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు దృష్టికి తీసుకెళ్లగా, ఆయన స్పందించి 100 కేవీ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ మంజూరు చేయించారు.
రైతుల విజ్ఞప్తితో స్పందన
కాట్రియాల తండాలో తక్కువ వోల్టేజ్ కారణంగా వ్యవసాయ మోటార్లు సక్రమంగా పనిచేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ సరఫరాలో సమస్యలతో పంటలకు సకాలంలో నీరు అందించలేకపోతున్నామని,…






