భారత్ సమాచార్, మెదక్ జిల్లా: చిన్న శంకరంపేట పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఐదు రోజులపాటు ఉత్సాహంగా నిర్వహించిన చిన్న శంకరంపేట సూపర్ లీగ్-2 క్రికెట్ టోర్నమెంట్ ముగిసింది. ఈ పోటీల్లో ఎస్‌ఎస్ వారియర్స్ జట్టు అద్భుత ప్రతిభ కనబరిచి విజేతగా నిలిచింది. ఫైనల్ మ్యాచ్‌లో కేవీఆర్ కింగ్స్ జట్టుతో తలపడిన ఎస్‌ఎస్ వారియర్స్ జట్టు ప్రత్యర్థిపై విజయం సాధించి ఛాంపియన్‌షిప్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఐదు రోజులపాటు సాగిన ఈ టోర్నమెంట్‌లో వివిధ జట్ల క్రీడాకారులు తమ ఆటతీరుతో ప్రేక్షకులను…
చిన్న శంకరంపేట సూపర్ లీగ్-2 విజేతగా ఎస్‌ఎస్ వారియర్స్
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి





