భారత్ సమాచార్, మెదక్ జిల్లా: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా మెదక్ జిల్లా శివ్వంపేటలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పులిమామిడి నవీన్ గుప్తా ఆడపడుచులకు చీరలను చిరుకానుకగా అందజేశారు. పండుగలను మహిళలు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలనే ఉద్దేశంతో చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా వారి సంతోషంలో భాగస్వామిగా నిలిచారు. పండుగల వేళ మహిళలకు చీరలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలతో మమేకమవుతూ వారి ఆనందాల్లో పాలుపంచుకోవడం సామాజిక బాధ్యతలో భాగమని ఈ కార్యక్రమం ద్వారా చాటిచెప్పారు. పండుగల…
బతుకమ్మ దసరా వేళ ఆడపడుచులకు చీరలు పంపిణీ నవీన్ గుప్తా
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి





