భారత్ సమాచార్, భక్తి: హిందువులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే ప్రధాన పండుగల్లో విజయదశమి ఒకటి. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఈ పండుగను నిర్వహిస్తారు. రాముడు రావణాసురుడిపై విజయం సాధించిన రోజుగా, దుర్గాదేవి మహిషాసురుడిని సంహరించిన రోజుగా విజయదశమికి విశేష ప్రాధాన్యత ఉంది. నవరాత్రుల ముగింపు సందర్భంగా దేశవ్యాప్తంగా భక్తులు అమ్మవారిని పూజించి విజయదశమి వేడుకలను ఘనంగా జరుపుకుంటారు. ఈ పర్వదినం కొత్త పనులు ప్రారంభించడానికి, శుభకార్యాలు నిర్వహించడానికి అనుకూలమైనదిగా భావిస్తారు. అయితే ఈ ఏడాది విజయదశమి ఎప్పుడు వచ్చింది? పూజలు ఏ…