భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్ నియోజకవర్గ ప్రజలందరికీ విజయదశమి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త ఆశలు, ఆనందాలు నింపాలని ఆకాంక్షించారు. దసరా పండుగను ప్రజలందరూ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి సంతోషంగా జరుపుకోవాలని కోరుకున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఈ పండుగ ప్రజల మధ్య ప్రేమాభిమానాలను, ఐక్యతను మరింత పెంపొందించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.

విజయదశమి పర్వదినం ప్రతి ఇంటా సుఖసంతోషాలు వెల్లివిరిసేలా…