భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఆపదలో ఉన్న బాధిత కుటుంబానికి అండగా నిలిచి ఆర్థిక సహాయం అందించి మానవత్వాన్ని చాటుకున్నారు గ్రామ ప్రజాప్రతినిధులు, పలువురు ప్రముఖులు. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం అయ్యగారిపల్లి గ్రామానికి చెందిన గాజుల వెంకటమ్మ ఇటీవల కన్నుమూశారు. ఆమె మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది. ఈ విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ మలిశెట్టి శోభన్తో పాటు పలువురు గ్రామ ప్రముఖులు బాధిత కుటుంబాన్ని పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఈ సందర్భంగా స్వర్గీయ గాజుల వెంకటమ్మ చిత్రపటానికి పూలమాలలు…






