భారత్ సమాచార్, హెల్త్ : ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా చాలామందిని వేధిస్తున్న ఆరోగ్య సమస్యల్లో డయాబెటిస్ ఒకటి. తీపి పదార్థాలకు దూరంగా ఉండటం, ఆహార నియమాలు పాటించడం, వ్యాయామం చేయడం వంటి జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కొందరిలో రక్తంలో చక్కెర స్థాయులు పెరుగుతుంటాయి. దీనికి ఆహారంతో పాటు నిద్ర, ఒత్తిడి, శరీరంలోని హార్మోన్ల మార్పులు, కొన్ని మందులు కూడా కారణం కావచ్చు. అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ప్రకారం, రోజువారీ జీవితంలో మనం పెద్దగా పట్టించుకోని కొన్ని అంశాలు…
డయాబెటిస్ ఉన్నవారికి షాకింగ్ న్యూస్!
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




